గుంటూరు జిల్లాలో స్థానిక కాటూరి మెడికల్ కాలేజీ క్వారంటైన్ సంటర్‌లో ఇద్దరు కరోనా అనుమానితుల్ని వేర్వేరుగా ఉంచారు. ఇద్దరి పేర్లూ ఒకటే. ఈ నేపథ్యం లో వైద్య సిబ్బంది పొరపాటున పాజిటివ్ ఉన్న వ్యక్తి ని డిశ్చార్జ్ చేసింది. విషయం తెలుసుకుని మళ్ళీ అతన్ని అంబులెన్సు లో హాస్పిటల్ కి తరలించారు.