Skip to playerSkip to main contentSkip to footer
  • 3/13/2020
IPL 2020 : As a precautionary measure against the ongoing Novel Corona Virus (COVID-19) situation, the Board of Control for Cricket in India (BCCI) has decided to suspend IPL 2020 till 15th April 2020.
#IPL2020
#IPLpostpone
#IPL2020tickets
#BCCI
#chennaisuperkings
#souravganguly
#mumbaiindians
#cskvsmi
#msdhoni
#rohitsharma
#coronavirus
#cricket

మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. ఇక అందరూ అనుకుంటున్నట్టుగానే కరోనా కాటుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 సీజన్‌ వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండు వారాల పాటు ఐపీఎల్‌ని వాయిదా వేసింది.

Category

🥇
Sports

Recommended