Skip to playerSkip to main contentSkip to footer
  • 2/19/2020
During the final of the U19 World Cup tournament between India and Bangladesh, the bowlers of the opposition tried to disturb Yashasvi Jaiswal But He revealed how the advice from Sachin Tendulkar and Rahul Dravid helped him to do better.
#YashasviJaiswal
#SachinTendulkar
#RahulDravid
#U19WorldCup
#IndiavsBangladesh
#Sledging
#cricket

బంగ్లాదేశ్‌తో ఫైనల్లో భారత టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైంది. ప్రత్యర్థులు కవ్విస్తున్నప్పటికీ.. యశస్వి ఒక్కడే ఒంటరిపోరాటం చేసి 88 పరుగులు చేశాడు. తన ఆటతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. మ్యాచ్‌ ఆసాంతం బంగ్లా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ చేసినా ఓపికగా ఉన్నాడు.

Category

🥇
Sports

Recommended