Speaking at a press conference on Sunday at the YSARCP headquarters in Tadepalli, Kodali nani said that only 39 lakh people were given pensions under Chandrababu's rule. #KodaliNani #YSJagan #YSRCP #ChandrababuNaidu #TDP #AP3Capitals #vijaysaireddy #ammavodischeme #rythubharosa #amaravathi #andhrapradesh
రాష్ట్రంలో ఎల్లో వైరస్.. చైనాలోని కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా పరిణమించిందని, ఎల్లో మీడియాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ మాత్రం కనిపించడం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.