shes 2019:Joe Root’s Lucky Escape Was Far From Freakish || Oneindia Telugu

  • 5 years ago
Ashes 2019:Root’s review reveals a spike on the waveform sound-tracking graph. But not when the ball passes bat. When it passes off stump. Another angle shows the stump moving sideways and back as the ball passes. The spigot of the bail slides in the groove of the stump but the bail does not fall. Root is bowled, but not out.
#ashes2019
#joeroot
#stevesmith
#englandvsaustralia
#davidwarner
#Bancroft

యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.

Recommended