4 years ago

బీజేపిలో చేరికపై క్లారిటీఇచ్చిన నాదెండ్ల భాస్కరరావు| Former Andhra pradesh CM Bhaskara Rao Joins BJP

Oneindia Telugu
Oneindia Telugu
Former Chief Minister of Andhra Pradesh Nadendla Bhaskara Rao has reportedly embarked on the BJP Tirtha. However, he has been criticized in various ways by the political leaders for his inciting the BJP. However, he responded to these criticisms and gave an explanation.
#appolitics
#chandrababu
#bjp
#congressparty
#amithshah
#BhaskaraRao


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడంపై రాజకీయ నేతలు పలు రకాలుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలకు స్పందించిన ఆయన తాను ఎందుకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు..? ఈ వయసులో కాషాయ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ధర్మరాజు 80 ఏళ్ల వయసులో యుద్ధం చేశారు. నేను రాజకీయ పోరాటం ఎందుకు చేయకూడదని నాదెండ్ల ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవని, కాలంతో పాటు మారుతుంటాయని చెప్పుకొచ్చారు. తాను సమకాలీన రాజకీయాలతో పోటీ పడదేందుకు సిద్దంగా ఉన్నానని నాదెండ్ల భాస్కర్ రావు తెలిజేసారు.

Browse more videos

Browse more videos