ICC Cricket World Cup 2019 : Rohit Sharma Shares HUGE Evidence Showing He Was Not Out || Oneindia
  • 5 years ago
ICC Cricket World Cup 2019, India vs West Indies:Technology and umpires are again facing the heat after Rohit Sharma’s controversial dismissal. The ball clearly hit the pads and because the angle was not available, he was given out.
#icccricketworldcup2019
#indveng
#rohitsharma
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia

ప్రపంచకప్ టోర్న‌మెంట్‌లో భాగంగా గురువారం మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సంద‌ర్భంగా టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ వివాదాస్ప‌దంగా అవుట్ అయ్యాడు. థ‌ర్డ్ అంపైర్ సైతం దీనిపై వివాదాస్ప‌ద నిర్ణ‌యాన్నే తీసుకున్నారు. విండీస్ బౌల‌ర్ కీమ‌ర్‌ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివ‌రి బంతిని డిఫెన్స్ ఆడ‌బోగా.. అది కాస్తా గ‌తి త‌ప్పింది. ఆ బంతి వెంట్రుక‌వాసిలో ట‌ర్న్ తీసుకుని రోహిత్ శ‌ర్మ ప్యాడ్స్, బ్యాట్‌కు మధ్య నుంచి వెళ్లి కీపర్ చేతిలో పడింది.
Recommended