4 years ago

ICC Cricket World Cup 2019 : Former Pak All-Rounder Abdul Razzaq Offers To Coach Hardik Pandya

Oneindia Telugu
Oneindia Telugu
Courtesy: #abdulrazzaq/insta

ICC Cricket World Cup 2019:The Indian bowlers came out with a clinical performance yet again to derail the Windies’ chase after they were placed at 71/2. All of their main bowlers took wickets with Mohammed Shami producing yet another four-for (4 for 16). Jasprit Bumrah put up another exhibition of impeccable bowling as he finished with 2 for 9 in six overs. Spinner Yuzvendra Chahal took 2 for 39 while Kuldeep Yadav and Hardik Pandya also picked a wicket each. The Man of the Match award though went to captain Kohli for his 72.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#mohammedshami
#yuzvendrachahal
#cricket
#teamindia

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తోంది భార‌త క్రికెట్ జ‌ట్టు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును బెంబేలెత్తిస్తోంది. ఓపెన‌ర్లు మొద‌లుకుని లోయ‌ర్ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ల వ‌ర‌కూ టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ ఎంత బ‌లంగా క‌నిపిస్తోందో.. బౌలింగ్ విభాగం కూడా అదే స్థాయిలో అద్భుతంగా రాణిస్తోంది. ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ జ‌ట్టుకు దూర‌మైన‌ప్ప‌టికీ.. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఆ లోటును తీరుస్తున్నాడు. యార్క‌ర్ కింగ్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, ఓ ఎండ్‌లో కుల్‌దీప్ యాద‌వ్‌, మ‌రో ఎండ్‌లో యజువేంద్ర చాహ‌ల్‌, పార్ట్ టైమ‌ర్‌గా కేదార్ జాద‌వ్ త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.

Browse more videos

Browse more videos