Skip to playerSkip to main contentSkip to footer
  • 6/22/2019
Afghanistan bowlers at the slow track of Southampton Controled India to a modest 224/8 in the World Cup clash on Saturday. Skipper Virat Kohli remained the top scorer for India making 67 off 63 balls followed by Kedar Jadhav who made 52 off 68 balls.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#viratkohli
#southampton
#cricket
#teamindia
#rohitsharma
#hardikpandya

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్‌ కోహ్లి(67), కేదార్‌ జాదవ్‌(52)లు హాఫ్‌ సెంచరీలు సాధించగా, కేఎల్‌ రాహుల్‌(30), విజయ్‌ శంకర్‌(29), ఎంఎస్‌ ధోని(28)లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో భారత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించలేదు. రోహిత్‌ శర్మ(1) నిరాశపరచడంతో భారత్‌ 7 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్‌ అనవసరపు షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. అప్పుడు కోహ్లి-విజయ్‌ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది యత్నం చేసింది.

Category

🥇
Sports

Recommended