4 years ago

ICC Cricket World Cup 2019 : Sri Lanka Defeat England By 20 Runs ! || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Cape Town - Lasith Malinga and Angelo Mathews played key roles in Sri Lanka's stunning 20-run World Cup win over England that revived the race for semi-final berths at Headingley on Friday.
#iccworldcup2019
#engvsl
#lasithmalinga
#eionmorgan
#jonnybairstow
#dimuthkarunaratne
#joeroot
#jasonroy
#cricke
#teamindia


ఆతిథ్య జట్టుకు లంకేయులు షాకిచ్చారు. లీడ్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు షాకిస్తూ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 233 పరుగుల చేధనలో ఇంగ్లాండ్ 47 ఓవర్లలో 212 పరుగుల వద్దకే ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (89 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో నాటౌట్ నిలివగా... జో రూట్‌ (89 బంతుల్లో 57; 3 ఫోర్లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ (4/43) మాయ చేశాడు. స్పిన్నర్‌ ధనంజయ 3 వికెట్లు తీశాడు.

Browse more videos

Browse more videos