ఇక చట్టసభలకు సెలవు..! మౌనముని శాశ్వత విశ్రాంతి..!! || Oneindia Telugu

  • 5 years ago
Although he has reached the age of eighty-five,his speed and clarity has not diminished. The tenure of Rajya Sabha has come to an end with Mauna Muni Manmohan Singh, who served as Prime Minister in the UPA Sarkar for ten years and former Prime Minister PV Narasimha Rao as the Union Minister of State. In view of the politics of the Congress party, he was not even able to get Rajya Sabha membership again.
#nationalpolitics
#congressparty
#rajyasabha
#manmohansingh
#formerpm
#economist
#rest

ఆయన ఓ నడిచే ఆర్థిక వ్యవస్థ.. ఎంతో మంది యువ నేతలకు రాజకీయ అడుగులు నేర్పిన పొలిటికల్ ప్రొఫెసర్ ఆయన. భారత్ ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తన సరళీకృత ఆర్ధిక విధానాలు రూపొందించిన నేత. ఎనభై ఐదు సంవత్పరాల వయస్సు వచ్చినా ఇప్పటికి ఆయన పనితీరులో వేగం, స్పష్టత ఏమాత్రం తగ్గలేదు. పదేళ్ళు యుపిఏ సర్కార్ లో ప్రధానిగా, అంతకుముందు మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్దికమంత్రిగా సేవలందించిన మౌన ముని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసింది.

Recommended