ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు సిద్దమైంది. గురువారం ఏపీ ప్రభుత్వం రెండో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. అ సెకండ్ ఫేజ్‌లో మీ పేరు ఉందో తెలుసుకోవడానికి https://gsws-nbm.ap.gov.in/ ఓపెన్ చేసి తల్లికి వందనం పథకాన్ని సెలక్ట్ చేసుకుని.. విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా, కాదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ +91 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Great news for students and parents in Andhra Pradesh! The AP government is all set to release the 2nd phase of funds under the ‘Talliki Vandanam’ scheme on Thursday. Beneficiary accounts will be credited directly.
If you are eligible but didn’t receive funds in the first phase, the government is giving another opportunity to claim benefits.
✅ Enrollment Stats So Far:
Class 1: 5.5 lakh students
Inter 1st Year: 4.7 lakh students (Numbers expected to increase)
🧾 How to Check If Your Name Is in 2nd Phase List:
Visit: https://gsws-nbm.ap.gov.in
Select ‘Talliki Vandanam’
Enter Mother’s Aadhaar Number
Submit to check eligibility
📱 Or message on WhatsApp: +91 95523 00009 Type Aadhaar details to know your status.
🔔 Subscribe for all AP Government Scheme Updates, Education News & More!