Skip to playerSkip to main contentSkip to footer

Recommended

  • today
Telangana Jagruti President and MLC Kavitha is making changes in her house. Some changes are being made in front of Kavitha's house located in Nandi Nagar, Banja Hills, Hyderabad. A main gate is being set up opposite the main entrance. Earlier, the main gate was a little to the side. Now it is being changed. Kavitha recently opened a new Jagruti office next to her house. Since then, she has been organizing many programs.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన ఇంట్లో మార్పులు చేస్తున్నారు. హైదరాబాద్ బంజాహిల్స్ లోని నంది నగర్ లో ఉన్న కవిత ఇంటి ముందు కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రధాన ద్వారం ఎదురుగా మెయిన్ గేట్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మెయిన్ గేట్ కాస్త పక్కకు ఉండేది. ఇప్పుడు దాన్ని మారుస్తున్నారు. కవిత ఈ మధ్యే తన ఇంటి పక్కన కొత్త జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే కవిత తన ఇంట్లో వచ్చిన నుంచి ఇబ్బందులు పడుతున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి కొన్ని రోజులు జైలులో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాస్తు మార్పులు చేపట్టాలని నిర్ణయించారు. కాగా కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ఆమె తన కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు.
#mlckavitha
#brs
#kcr


Also Read

ఎప్పటికైనా సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/telangana/brs-mlc-kavitha-shocking-comments-on-becoming-chief-minister-442147.html?ref=DMDesc

నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాడే అండగా ఉన్నాడు..కన్నీళ్లు పెట్టుకున్న కవిత :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-shares-a-strong-emotional-bond-with-6years-fellow-who-is-he-442101.html?ref=DMDesc

కేసీఆర్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు :: https://telugu.oneindia.com/news/telangana/kcr-taken-to-hospital-for-due-to-seasonal-fever-442093.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00The MLC is probably a good deal for the first time in the Jageruthi Ajax area.
00:08I've always thought that it was a good deal for me.
00:14I've always thought that in some day, I had a good deal to get an interest in this interview.
00:22I've always thought that there was a good deal in the interview.
00:28I think that the idea was to do a lot of things in the future.
00:34I think that the first place is here, so the first place is in the future.
00:39I think that the first place is the main interest of the main interest.
00:47It's the main interest of the main interest of the gate.
00:54In our event, everyone will be doing to do vast marpulls in the US.
01:06In MLC Kavithagar, Jayaguruti, Ardya Fira, we've brought this vast marpulls a day.
01:15We've got here and started the app as a whole day.
01:21I've talked a lot about this, so we're also doing KCR's work for them at the same time,
01:30so Kavita is also doing Kavita's work for them.
01:35We make a lot of those in Kavita's work for them.
01:39In Asia, Kavita's work for them, we'll get the best.
01:51State.

Recommended