BRS BJP Alliance - తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వీలిన రగడ రగులుతోంద. ఇటీవల దీనిపై ఎంపీ సీఎం రమేశ్ చేసిన వాఖ్యలు కాకరేపుతున్నాయి. నాలుగైదు నెలల కింద ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నప్పుడు, కేటీఆర్ తన దగ్గరికి వచ్చి బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానని చెప్పినట్లు సీఎం రమేశ్ మీడియాకు వివరించారు. అయితే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. సీఎం రమేశ్ సవాల్‌కు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దని శ్రేణులకు సూచించారు.
Political tensions are rising in Telangana!
BJP MP CM Ramesh has made a sensational claim that KTR approached him months ago, expressing willingness to merge BRS with BJP—at a time when MLC Kavitha was in jail.
Adding fuel to the fire, Union Minister Bandi Sanjay backed CM Ramesh’s claim, stating it’s absolutely true, and challenged KTR to respond publicly. He even proposed organizing an open public debate between KTR and CM Ramesh.
🛑 But BRS isn’t staying silent. Former minister Jagadish Reddy hit back, saying:
“BRS and BJP have completely different ideologies. Don’t pay attention to political brokers.”
💥 With both sides sticking to their stand, the BRS vs BJP clash is taking a dramatic turn in Telangana politics.
👉 Watch the full video for all sides of the story and what it means for the future of both parties.
📢 Don’t forget to LIKE, SHARE, and SUBSCRIBE for more breaking political updates from Telangana.
తేజస్వి యాదవ్ ప్రాణాలకు ప్రమాదం: రబ్రీ దేవి :: https://telugu.oneindia.com/news/india/tejashwi-yadavs-life-in-danger-claims-rabri-devi-alleges-bjp-jdu-conspiracy-445055.html?ref=DMDesc
ఇందిరా గాంధీ రికార్డు బద్దలు కొట్టిన మోదీ- జోష్.. బీజేపీలో ఖుష్ :: https://telugu.oneindia.com/news/india/modi-overtakes-indira-gandhi-444971.html?ref=DMDesc
బీజేపీ నుంచే ఉపరాష్ట్రపతి?.. ఆ ఊహాగానాలకు తెర! :: https://telugu.oneindia.com/news/india/vice-president-of-india-bjp-to-nominate-its-own-candidate-rumors-denied-444859.html?ref=DMDesc