Bank Holidays - ఆగస్టు నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు రోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్ట్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. రాష్ట్రాలు, పండుగలు, తిథుల వారీగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఈ ఆగస్టులో మొత్తంగా 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆగస్టు నెలలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం
The Reserve Bank of India (RBI) has released the official list of bank holidays for the month of August 2025! 🗓️ According to the RBI's calendar, banks across various states will remain closed for 11 days due to regional festivals, national holidays, and weekends.
📍 In this video, we’ve broken down the state-wise and date-wise bank holidays so you can plan your financial work accordingly!
👉 Don’t forget to like, share, and subscribe for more updates on finance, banking, and daily news alerts!