PM Modi Honours Rajendra Chola - ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆదివారం నాడు గంగైకొండ చోళపురం ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ఈ పర్యటన జరగడం విశేషం. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ఆయన శనివారం రాత్రి తమిళనాడులోని తూత్తుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
Prime Minister Narendra Modi participated in the Aadi Thiruvathirai Festival at the historic Gangaikonda Cholapuram Temple, commemorating the birth anniversary of the legendary Chola emperor Rajendra Chola I.
The event marks a powerful tribute to Tamil culture, heritage, and the glorious Chola dynasty that expanded India's influence across Asia. Rajendra Chola I, son of Raja Raja Chola, was one of India’s greatest emperors, known for his naval expeditions and the establishment of Gangaikonda Cholapuram as his capital.
🛕 PM Modi’s participation is seen as a significant gesture to honor South Indian history and bring attention to the architectural and cultural marvels of the Chola empire.
📍 Location: Gangaikonda Cholapuram Temple, Tamil Nadu 📅 Event: Aadi Thiruvathirai Festival
🙏 Subscribe for more cultural, historical, and national updates.
మాల్దీవులకు రూ.4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ.. భారత్ కు నిజమైన ఫ్రెండ్ అని ప్రశంసలు.. :: https://telugu.oneindia.com/news/india/pm-modi-hailed-as-true-friend-of-maldives-with-rs-4-850-crore-loan-445117.html?ref=DMDesc
ఇందిరా గాంధీ రికార్డు బద్దలు కొట్టిన మోదీ- జోష్.. బీజేపీలో ఖుష్ :: https://telugu.oneindia.com/news/india/modi-overtakes-indira-gandhi-444971.html?ref=DMDesc
ఉప రాష్ట్రపతిగా మోదీ ఛాయిస్ కూడా `ఆయనే`?- రేపో మాపో..!! :: https://telugu.oneindia.com/news/india/ec-starts-preparations-vice-presidential-elections-2025-444721.html?ref=DMDesc