Polavaram project has become beautiful with its beautiful features. The massive flood project has taken on the art of water. The Polavaram Irrigation Project is being constructed on the Godavari River. It is a multi-purpose project. It can irrigate 4.36 lakh acres, generate 960MW of electricity, and provide drinking water to 28.5 lakh people. The project has been scheduled to be completed by October 2026. CM Chandrababu Naidu has ordered that the diaphragm wall work be completed by December 2025. So far, about 76–77% of the foundation work in the project has been completed. The construction of the diaphragm wall is still ongoing. పోలవరం ప్రాజెక్ట్ ప్రతికృ అందాలతో రమణీయంగా మారింది. భారీ వరద ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఇది ఒక మల్టీ‑పర్పస్ ప్రాజెక్ట్. ఇది 4.36 లక్షల ఎకరాలకు నీరు, 960MW విద్యుత్ ఉత్పత్తి, 28.5 లక్షల ప్రజలకు తాగు నీరు అందించవచ్చు. ప్రాజెక్ట్ ను అక్టోబర్ 2026 లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దియాఫ్రాగ్మ్ వాల్ పనిని డిసెంబర్ 2025 లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశంచారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ లో సుమారు 76–77% ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. డియాఫ్రాగ్ వాల్ నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. #polavaram #polavaramproject #godavari
Also Read
కృష్ణా, గోదావరి జలాల్లో మా వాటా తేల్చాల్సిందే.. కేంద్రంపై సీఎం రేవంత్ ఒత్తిడి :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-revanth-reddy-vows-to-utilize-every-drop-of-krishna-and-godavari-water-push-for-legal-443539.html?ref=DMDesc
బనకచర్లపై రంగంలోకి దిగిన వాప్కోస్.. కేంద్రం మొగ్గు ఎటువైపు.. ఉత్కంఠ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/wapcos-enters-the-fray-over-the-banakacherla-project-tension-among-center-decision-442221.html?ref=DMDesc
ఏపీ సర్కారు షాకింగ్ డిసిషన్.. ఆ యాత్రకు బ్రేక్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-shocking-decision-on-devipatnam-river-cruise-441885.html?ref=DMDesc