Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Leopard roaming in Tirupati is creating a stir. A leopard tried to attack a biker at night in Tirumala. The incident took place on Alipiri, SV Zoo Park Road. The passengers narrowly escaped the leopard attack. The video of the leopard trying to attack the passengers was recorded on a camera in a car coming from behind.
తిరుపతిలో చిరుత పులి సంచారం కలకలం రేవుతోంది. తిరుమలలో రాత్రి బైక్ పై వెళుతున్న వారిపై చిరుత దాడికి యత్నించింది. అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు. ప్రయాణికులపై చిరుత దాడి యత్నించిన వీడియోను వెనకాలే వస్తున్న కారులో ఉన్న కెమెరాలో రికార్డు అయింది. సాధారణంగా చిరుత పులులు తిరుమల కొండల్లో ఉంటాయి. కానీ ఈసారి చిరుత పులి కొండ కిందికి రావడంతో చాలా మంది బయపడిపోతున్నారు. వెంటనే చిరుత పులిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
#leopard
#tirupathi
#tirumala



Also Read

మరోసారి చిరుత కలకలం - భయంతో భక్తులు పరుగులు, టీటీడీ కీలక సూచన..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/leopard-spotted-near-alipiri-zoo-park-ttd-alerts-for-devotees-443869.html?ref=DMDesc

ఛీ.. తూ.. మీరు మనుషులేనా? తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడు పని..! వీడియో వైరల్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/viral-video-sparks-outrage-alcohol-consumption-at-tirumala-tirupati-temple-439085.html?ref=DMDesc

తిరుమల మెట్ల మార్గంలో మళ్లీ..: భయాందోళనల్లో శ్రీవారి భక్తులు? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/leopard-again-spotted-neat-walkway-to-tirumala-438247.html?ref=DMDesc

Category

🗞
News

Recommended