Skip to playerSkip to main contentSkip to footer
  • 7/8/2025
దివంగత మాజీ సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మరణం తరువాత హైదరాబాద్ లో మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలిందని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో సోనియా కు,రాహుల్ కి హైదరాబాద్ లో వైఎస్ స్మారకం ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్లు తెలిపారు. వైస్సార్ జయంతులకు,వర్ధంతులకు నివాళులు అర్పించేందుకు మెమోరియల్ ఉండాలన్నారు. రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

On the occasion of her father Dr. Y.S. Rajasekhara Reddy’s 76th birth anniversary, YS Sharmila paid heartfelt tributes at his samadhi in Idupulapaya, Kadapa district.

While addressing the media, Sharmila made a strong appeal to the Telangana Congress government to fulfill the long-standing demand for a YSR Memorial in Hyderabad.

🗣️ Key Highlights:

YSR was the CM of the united Andhra Pradesh

Memorial proposal in Hyderabad still remains a dream

Letters written to Sonia Gandhi and Rahul Gandhi

Appeal to CM Revanth Reddy for support

Need for a place to pay tribute on YSR's Jayanti & Vardhanti

📍 Location: YSR Ghat, Idupulapaya
🕊️ Event: YSR’s 76th Birth Anniversary

🔔 Subscribe for more political updates and YSR family news.


#YSRJayanti #YSSharmila #YSRMemorial #Idupulapaya #YSR #SoniaGandhi #RahulGandhi #RevanthReddy #CongressGovernment #TelanganaPolitics #AndhraPolitics #YSRTelanganaParty

Also Read

YSR Birth Anniversary: మిస్ యూ డాడ్..జగన్ ఎమోషనల్..! అమ్మతో కలిసి షర్మిల..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-and-ys-sharmila-separate-tributes-to-late-father-ysr-on-birth-anniversary-in-idupulapaya-442621.html?ref=DMDesc

రేవంతన్న ముందు షర్మిల కీలక డిమాండ్..! జగన్ అడగలేనిది తానే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-requests-telangana-cm-revanth-reddy-for-ysr-memorial-in-hyderabad-442617.html?ref=DMDesc

డబ్బులున్నోళ్లు, ఎమ్మెల్యే కావాలనుకునే వాళ్లకు..వైఎస్ షర్మిల ఆఫర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/apcc-chief-ys-sharmila-invites-people-with-resources-to-join-congress-offers-political-future-441683.html?ref=DMDesc



~PR.358~HT.286~

Category

🗞
News

Recommended

23:40
Up next