Skip to playerSkip to main contentSkip to footer
  • today
It is known that KTR challenged CM Revanth Reddy. However, KTR came to the Somajiguda Press Club for a debate. However, he said that misleading words is a habit of CM Revanth Reddy. He said that farmers are suffering under the anarchic rule of the Congress. He said that almost 600 farmers have committed suicide. He criticized that the people were cheated by saying six guarantees and 420 promises. KTR.
కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కేటీఆర్ చర్చ కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చారు. అయితే
మాట తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని అని అన్నారు. కాంగ్రెస్‌ అరాచక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దాదాపు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బేసిన్ల నాలెడ్జ్‌, బేసిక్‌ నాలెడ్జ్‌ లేని సీఎం చర్చకు రావాలన్నారు. బహిరంగ చర్చకు రేవంత్‌రెడ్డి సవాలు విసిరితే తాము వచ్చామన్నారు. పిల్లా బచ్చా కేటీఆర్ తో సవాల్ ఏంటని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ చర్చించే ధైర్యం కేసీఆర్ కు ఉందా ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్ కు రావడం కాదు.. కేసీఆర్ కు దమ్ము ఉంటే అసెంబ్లీ రావాలని కాంగ్రెస్ ఛాలెంజ్ చేస్తున్నారు.
#cmrevanthreddy
#ktr
#kcr


Also Read

అద్దంకి దయాకర్, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు.. సీఎం రేవంత్ ప్లాన్ అదుర్స్ :: https://telugu.oneindia.com/news/telangana/congress-party-s-key-decision-in-charges-appointed-for-telangana-s-10-undivided-districts-442567.html?ref=DMDesc

తెలంగాణలోని 81 గ్రామాల ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఇక నో కరెంటు బిల్లు..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-s-bold-move-solar-panels-for-all-homes-and-farms-in-81-villages-442543.html?ref=DMDesc

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-promises-60-mla-seats-for-women-in-next-elections-442483.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00अन्ना, अर्शोक नगर लो रेवंद्रिडिगारू, रावुल गांदिगारू
00:30अर्शोक नगर लो रेवंद्रिगारू
01:00अर्शोक नगर लो रेवंद्रिगारू
01:30अर्शोक नगर लो रेवंद्रिगारू
02:00अर्शोक नगर लो रेवंद्री शाहर रेवंद्रिगार लेऎरू
02:02लो रेवंद्रिगारू

Recommended