BRS women leader made controversial comments on former Prime Minister Manmohan Singh and current Prime Minister Modi. She said that Telangana would have come even if there was a donkey as the Prime Minister. She accused the Congress of cheating the people. She said that the six guarantees were not being implemented properly. She asked when gas cylinders, free electricity, some money per month for women and scooties would be given. బీఆర్ఎస్ మహిళా నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రిగా గాడిద ఉన్నా తెలంగాణ వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు సరిగా అమలు చేయడం లేదన్నారు. గ్యాస్ సిలిండర్లు, ఉచిత కంరెంట్, మహిళలకు నెలకు కొంత డబ్బు, స్కూటీలు ఎప్పుడు ఇస్తారని అడిగారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని అన్నారు. కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ మాత్రం కాదన్నారు. రైతు బంధు రాలేదన్నారు. రేషన్ కార్డులు కూడా రాలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎంగా పనికి రాడని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #brs #pmnarendramodi #manmohansingh
నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాడే అండగా ఉన్నాడు..కన్నీళ్లు పెట్టుకున్న కవిత :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-shares-a-strong-emotional-bond-with-6years-fellow-who-is-he-442101.html?ref=DMDesc
కేసీఆర్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు :: https://telugu.oneindia.com/news/telangana/kcr-taken-to-hospital-for-due-to-seasonal-fever-442093.html?ref=DMDesc