Annadata Sukhibhava - ఏపీ ప్రభుత్వం మరో ప్రధాన పధకం అమలుకు ప్రభుత్వం సిద్దమైంది. పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం అమలుకు సిద్దమైంది.అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్దమైంది. అర్హులైన రైతుల జాబితా లను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని పేర్కొంది. కాగా, మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పిం చారు. ఆధార్ నెంబర్‌ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయి. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
The AP government is launching another major welfare scheme — Annadata Sukhibhava, along with the PM-KISAN scheme. The list of eligible farmers has been finalized and made available at all Rythu Seva Kendras (RSKs).
👉 How to Check Your Eligibility:
Visit your nearest Rythu Seva Kendra and check the beneficiary list.
Or send your Aadhaar number to the Mana Mitra WhatsApp number: +91 95523 00009
📩 If your name is not listed but you believe you're eligible, submit an application with documents at the RSK.
🖥️ You can also file a grievance online through the Annadata Sukhibhava Portal grievance module.
📅 Deadline: Submit grievances by July 13!
🔔 Subscribe now for more updates on government schemes, farmer welfare, and AP news.
ప్రశాంతిపై ఇంత నీచపు కామెంట్సా ? ప్రసన్నపై పవన్, నారాయణ ఫైర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-minister-narayana-condemns-nallapureddy-prasannas-remarks-against-mla-prashanti-442639.html?ref=DMDesc
నాటీ అంటూ.. ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటున్న హాట్ బ్యూటీ ! :: https://telugu.oneindia.com/entertainment/actress-nidhi-agarwal-shocking-reply-to-netizen-in-chitchat-session-442627.html?ref=DMDesc
రెండో పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన రేణు దేశాయ్ :: https://telugu.oneindia.com/entertainment/renu-desai-key-comments-on-her-second-marriage-442515.html?ref=DMDesc
02:00तेलुपुत्तोंदी, कागा व्यवसाय अधिकारलु इदीनी सम्मन्ची, केलक प्राट्टन चेसारु, सवंत भूमिकलिकना, डी पट्टादारलु, सेंट भूमुलु, इनाम भूमुलु रहितुलु कोडा, अरुहुलु का गुर्थिन्चामनी, व्यवसाय सायक अधिकार