Distribution of ration cards is continuing in the state. Already, over 2 lakh new ration cards have been sanctioned in the state. The Telangana government will soon issue another 2.89 lakh ration cards. With this, the number of new ration cards will reach 4.92 lakh. Many people are expressing joy over the arrival of ration cards. However, many are saying that they have not received ration cards. While there were more than 8 lakh applications, only 4.92 ration cards have been sanctioned. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల పై చిలుకు కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో 2.89 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనుంది. దీంతో కొత్త రేషన్ కార్డుల సంఖ్య 4.92 లక్షలకు చేరుకోనుంది. రేషన్ కార్డులు రావడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మంది తమకు రేషన్ కార్డు రాలేదని చెబుతున్నారు. దరఖాస్తులు 8 లక్షలకు పైగా ఉండగా.. అందులో 4.92 రేషన్ కార్డులు మాత్రమే మంజూరు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94,72 లక్షలకు చేరుకుంది. లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు పెరిగింది. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే టెండర్ల ప్రక్రియలో ఒక కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీంతో కార్డుల ముద్రణ ప్రక్రియకు బ్రేక్ పడింది. #rationcard #newrationcard #faceauthentication
Also Read
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-revanth-reddy-to-launch-new-ration-card-distribution-on-july-14-in-tungaturthi-441819.html?ref=DMDesc
ఏపీలో రేషన్ కార్డుదారులకు సర్కారు బిగ్ షాక్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/governments-big-shock-to-ration-card-holders-in-ap-441533.html?ref=DMDesc
రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్, ఇదే లాస్ట్ డేట్ - లేకుంటే రద్దు..!! :: https://telugu.oneindia.com/news/telangana/tg-govt-clarifies-that-ration-card-beneficiaries-must-complete-ekyc-before-30th-of-this-month-439141.html?ref=DMDesc