Honeymoon is the first step in a new life for every couple after marriage. This journey of love is a wonderful opportunity to understand each other completely. Some people choose a good place for their honeymoon immediately after getting married and pack their bags. Many travel companies also offer special honeymoon packages and offers. పెళ్లయ్యాక ప్రతి జంటకు తమ కొత్త జీవితానికి తొలి అడుగు హనీమూన్. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోడానికి ఈ ప్రేమ ప్రయాణం ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది. కొందరు పెళ్లయిన వెంటనే హనీమూన్ కోసం మంచి ప్లేస్ సెలక్ట్ చేసుకొని బ్యాగులు సర్దేసుకొని వెళ్లిపోతుంటారు. చాలా ట్రావెల్ కంపెనీలు ప్రత్యేక హనీమూన్ ప్యాకేజీలను, ఆఫర్లను కూడా అందిస్తుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా హనీమూన్ అనే పేరు వింటేనే కొందరికి మనసులో తెలియని టెన్షన్ పుట్టుకొస్తుంది. దీనికి కారణం..ఇటీవల కాలంలో పెరిగిపోయిన హనీమూన్ కేసులే..! గత నెలలో మేఘాలయ మర్డర్ కేసు గురించి విన్నప్పటినుంచి హనీమూన్ అంటేనే చాలామంది వణికిపోతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్ దంపతులు పెళ్లైన వెంటనే హనీమూన్ కోసం ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యం పెళ్లైంది. #tejeshwar #aishwarya #honeymoon
Also Read
మూడేళ్లుగా రాఖీ కట్టింది.. చివరికి వాడితోనే.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. సంచలన విషయాలు బయటకు..! :: https://telugu.oneindia.com/news/india/sonam-raghuvanshi-in-spotlight-new-details-surface-in-meghalaya-couple-missing-case-439383.html?ref=DMDesc
హనీమూన్‌కు ఇండియాలో ఇంత మంచి ప్రదేశాలున్నాయా..? :: https://telugu.oneindia.com/news/india/best-places-for-honeymoon-in-india-415187.html?ref=DMDesc
విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన మరో స్టార్ కపుల్..! :: https://telugu.oneindia.com/entertainment/dhanush-and-aishwarya-divorce-case-judgement-will-be-delivered-413085.html?ref=DMDesc