Minister Atchannaidu lashed out at former CM and YSRCP president YS Jagan. He said that Jagan was deliberately creating drama. Jagan, who was a former CM, behaved without the slightest responsibility. He alleged that everything was done according to plan. He said that this was all a drama. He said that the farmers were misled. He said that 30 people were asked to come to the helipad, but 300 people came. AP News. మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ కావాలనే డ్రామా చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎంగా ఉన్న జగన్ కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారు. అంతా ప్లాన్ ప్రకారమే చేశారని ఆరోపించారు. ఇదంతా డ్రామా అని అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించారని చెప్పారు. హెలిప్యాడ్ వద్దకు 30 మంది రావాలని చెబితే 300 మంది వచ్చారని పేర్కొన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. పత్రిక ఫొటోగ్రాఫర్ పై చేయి చేసుకున్నారని చెప్పారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తే.. తమ సొంత మీడియాలో జగన్ ఇష్టమొచ్చినట్లు రాయిస్తున్నారని విమర్శించారు. దీంతో ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే సహించేది లేదన్నారు. #cmchandrababu #ysjagan #ycp
Also Read
జగన్ పై చంద్రబాబు కీలక నిర్ణయం..! కేబినెట్లో మంత్రులకు వెల్లడి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/inquiry-on-ys-jagan-over-200-mails-against-investments-chandrababu-told-ministers-in-cabinet-meet-442809.html?ref=DMDesc
నెక్స్ట్ నా ప్రభుత్వమే.. గుర్తుంచుకోవాలన్న జగన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/next-government-is-mine-keep-in-mind-ys-jagan-warns-chandrababu-in-bangarupalyam-442799.html?ref=DMDesc