Skip to playerSkip to main contentSkip to footer
  • 7/10/2025
The government organized a mega meeting of parents and teachers with two crore people on Thursday. Students, teachers, parents, school management committees, employees, officials, donors and alumni participated in this meeting. The program was organized at Kothacheruvu ZP School in Sri Sathya Sai District. Pawan Vs Lokesh.
గురువారం రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఒక కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో విద్య శాఖ ద్వారా ఒక కోటి మొక్కలు నాటి మూడు ఏళ్ల వరకు పెంచుతామన్నారు. ఇందుకు సంబంధించి పిల్లలకు గ్రీన్ పాస్ పోర్ట్ ఇచ్చారు.
#pawankalyanchallenge
#lokesh
#plants


Also Read

మాస్టారుగా మారిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-become-teacher-at-mega-parent-teacher-meeting-442907.html?ref=DMDesc

విశాఖకు మరో ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఐదేళ్లలో 10వేల ఉద్యోగాలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ansr-company-going-to-start-gcc-innovation-center-in-visakhapatnam-442681.html?ref=DMDesc

జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ-పెట్టుబడులు, స్టార్టప్‌లకు చంద్రబాబు ఆహ్వానం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-calls-for-investors-startups-in-quantum-technology-at-national-level-workshop-441695.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00गौर्वा प्रदान मंतरी नरेंदर मोडिगारु एक पेड माके नाम अंटे अम्म पेर तो उक्क मुक्क नाटमनी आयना पिल्पिच्चर।
00:10आपिल्पि मेरको नाको अन्न समानमेना पवननना आंदर राष्वनलो उक्क कोटी मुक्कल नाटालनी आयना सवाल इसरहर।
00:40आः घुनळ्यीन पाष्वोटलो प्रत्ती सैंस्वरा मोग्क पेरिंदSud vigor यंदा लेधा.
00:44मूड सैंसरा लहेंद violently आध हेड मास्टर गारु आः घुन्यीन पाष्वोटलो संत्कम पेड़त्तार।
00:50एंदेस मन पिल्ललों के बाज़ित पेर गाले.
00:52மக்க Competition ஊச் குண்டானே intentarமட்டும்FC
00:55XL
01:12க clauses
01:21பெயால் இருந்திருமFinallyு dong Suit
01:43அனியோச் கோர்கம் பேரும் மங்களுகிரி.
01:46ருண்டுகைலா பந்துமிதல் ஐதுவேலாம் மூடு வந்தல ஓடலும் வெஜாடித்தும் நேன் ஓடுப்போயா.
01:51ஓடுப்பயன் ரோசு நால் பாதாவேதன் ஓச்சிந்தி.

Recommended