Minister Atchennaidu said that Jagan deliberately created a drama in Bangarupalyam today. He said that he had assaulted a newspaper photographer. He criticized that if the police lathi-charge, Jagan would write whatever he wanted in his own media. He expressed his concern that people might be misled by this. He said that this will not be tolerated. AP News. ఈ రోజు బంగారుపాళ్యంలో జగన్ కావాలనే డ్రామా చేశాడని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పత్రిక ఫొటోగ్రాఫర్ పై చేయి చేసుకున్నారని చెప్పారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తే.. తమ సొంత మీడియాలో జగన్ ఇష్టమొచ్చినట్లు రాయిస్తున్నారని విమర్శించారు. దీంతో ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే సహించేది లేదన్నారు. మామిడికాయ ట్రాక్టర్లను వైసీపీ నేతలే తీసుకొచ్చి కింద పడేశారని.. కానీ రైతులు కింద పడేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. ఆ ట్రాక్టర్లు ఎవరివో సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశాడు.హెలిప్యాడ్ వద్దకు 30 మంది రావాలని చెబితే 300 మంది వచ్చారని పేర్కొన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. #cmchandrababu #ysjagan #mangos
Also Read
జగన్ పై చంద్రబాబు కీలక నిర్ణయం..! కేబినెట్లో మంత్రులకు వెల్లడి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/inquiry-on-ys-jagan-over-200-mails-against-investments-chandrababu-told-ministers-in-cabinet-meet-442809.html?ref=DMDesc
నెక్స్ట్ నా ప్రభుత్వమే.. గుర్తుంచుకోవాలన్న జగన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/next-government-is-mine-keep-in-mind-ys-jagan-warns-chandrababu-in-bangarupalyam-442799.html?ref=DMDesc