Skip to playerSkip to main contentSkip to footer
  • 6/15/2019
Sri Lanka team manager Ashantha de Mel has written to the ICC, stating that Sri Lanka were made to play on two green decks in Cardiff, where they lost to New Zealand before defeating Afghanistan, whereas other teams who played on same venue were provided high-scoring pitches.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#AshanthadeMel
#srilanka
#england
#bus
#poorpitches
#nopool

ప్రపంచకప్‌లో భాగంగా దిముత్ కరుణరత్నే నేతృత్వంలోని శ్రీలంక జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తమకు ప్రాక్టీస్ చేసేందుకు మంచి వికెట్లతో పాటు సరైన వసతులు కల్పించకుండా ఐసీసీ తమపై వివక్ష చూపిస్తుందంటూ ఆ జట్టు మేనేజర్‌ అశాంత డిమెల్‌ ఆరోపించాడు.ఈ నేపథ్యంలో ఆ జట్టు మేనేజర్‌ అశాంత డిమెల్‌ మాట్లాడుతూ "మా తొలి 4 మ్యాచ్‌ల కోసం పచ్చికతో ఉన్న వికెట్లను ఐసీసీ సిద్ధం చేసింది. ఈ పిచ్‌లపై పచ్చికను తొలగించి ఇతర జట్లను ఆడించగా భారీస్కోర్లు నమోదయ్యాయి. ఓవల్‌ పిచ్‌పైనా పచ్చిక ఎక్కువగా ఉంది. ఐసీసీ మా పట్ల వివక్ష చూపిస్తుంది" అని అన్నారు.

Category

🥇
Sports

Recommended