Skip to playerSkip to main contentSkip to footer
  • 5/25/2019
ICC World Cup 2019:Former Australian pacer Brett Lee has picked India’s Jasprit Bumrah as one of his top three fast bowlers for the upcoming World Cup, beginning in the United Kingdom on May 30.
#iccworldcup2019
#jaspritbumrah
#mitchellstarc
#patcummins
#brettlee
#viratkohli
#msdhoni
#cricket

ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌లో తాను ఎంపిక చేసుకున్న ముగ్గురు పేస్ బౌలర్లలో టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఒకడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తెలిపాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుమ్రా మాట్లాడుతూ "బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడి పేర మంచి రికార్డు ఉంది. అద్భుత యార్కర్‌, మంచి పేస్‌ను కలబోసిన బౌలింగ్‌ అతని సొంతం" బ్రెట్ లీ ప్రశంసించాడు. బుమ్రా భారత్ తరుపున 49 వన్డేలాడి85 వికెట్లు తీశాడు. బుమ్రాతో పాటు బ్రెట్ లీ ఎంపిక చేసిన మిగతా ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లలో తన దేశానికి చెందిన మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌లు ఉన్నారు.

Category

🥇
Sports

Recommended