ఆరునెలల్లో మూడోసారి... పోలవరం వద్ద కుంగిన భూమి నడవడానికీ వీల్లేని విధంగా! || Oneindia Telugu

  • 5 years ago
After cracks appeared on the road that leads to Polavaram project site. In the view of the situation, the police halted the traffic on the road and engineering officials were rushed to the site to review the situation. Clearing the air in this regard, There is no threat to the Polavaram project site, Officials told.
#polavaram
#polavaramproject
#andhrapradesh
#chandrababunaidu
#tdp
#bjp
#narendramodi
#centralgovernment
#ycp
#ysjagan

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోయింది. ఆరునెలల వ్యవధిలో ఈ ప్రాజెక్టు వద్ద భూమి కుంగిపోవడం, లేదా పగుళ్లు ఏర్పడటం ఇది మూడోసారి. శనివారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు సమీపంలోని 902 ఏరియాలో భూమి కుంగిపోయింది. ఆ ప్రాంతంలో రోడ్డుకు బీటలు పడ్డాయి. వాహనాలు కాదు కదా, కనీసం నడవడానికి కూడా వీల్లేని విధంగా తయారైంది అక్కడి రోడ్డు మార్గం. గత ఏడాది నవంబర్ 4వ తేదీన, ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన కూడా పోలవరం వద్ద భూమి కుంగి పోయిన విషయం తెలిసిందే.

Recommended