Skip to playerSkip to main contentSkip to footer
  • 3/23/2019
Mahendra Singh Dhoni’s Chennai Super Kings (CSK) will lock horns with Virat Kohli’s Royal Challengers Bangalore (RCB) at CSK home ground.RCB have lost six of the seven games they have played so far at the Chidambaram Stadium and the numbers are again in favour of CSK. Overall, in 22 meetings between CSK and RCB, the Bengaluru outfit have managed only seven victories.

#ipl2019
#chennaisuperkings
#royalchallengersbangalore
#msdhoni
#viratkohli
#chidambaramstadium
#sureshraina
#ravindrajadeja

ఐపీఎల్ 2019 సీజన్ తొలి మ్యాచ్‌కి చెపాక్ స్టేడియం సిద్ధమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ధోని, కోహ్లీ కెప్టెన్సీలోని జట్ల మధ్య పోరు కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బాటింగ్ మొదట బాటింగ్ చేసింది.

Category

🥇
Sports

Recommended