Elections 2019 : కారు జోరును త‌గ్గించేందుకు.. జాతీయ పార్టీల క‌స‌ర‌త్తు..!!! | Oneindia Telugu

  • 5 years ago
In the Assembly elections, the car was went up out of the expectations. Chandrashekhar Rao has almost damaged the address of the Opposition parties. National parties have been strategizing the goal of defending the least of the parliamentary elections.
#telangana
#trs
#congress
#bjp
#cmkcr
#uttamkumarreddy
#kishanreddy
#laxman
#candidates
#ktr
#revanthreddy


అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా కారు దూసుకుపోయిన విష‌యం తెలిసిందే..! ప్ర‌తిప‌క్ష పార్టీల అడ్రెస్సును దాదాపు గ‌ల్లంతు చేసారు చంద్ర‌శేఖ‌ర్ రావు. కనీసం పార్లమెంటు ఎన్నికలలోనైనా పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో జాతీయ పార్టీలు వ్యూహాలు రిచిస్తున్నాయి. కేసీఆర్ వేస్తున్న ఎత్తులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పై ఎత్తులు వేయడంలో పోటీపడుతున్నాయి. మూడు నుంచి నాలుగు స్థానాలు గెలుపొంది తమ సత్తా నిరూపించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి కాంగ్రెస్, బీజేపి లు.

Recommended