Skip to playerSkip to main contentSkip to footer
  • 3/22/2019
ICC World Cup 2019: The World Cup beginning on May 30 were Thursday back on sale across all teams and venues, giving another chance for the cricket fans who missed out the first time around to buy them.
#ICCWorldCup2019
#worldcuptickets
#BCCI
#msdhoni
#IPL2019
#viratkohli
#anilkumble
#teamindia
#cricket


మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి విడుతలో వరల్డ్‌కప్ టిక్కెట్లను దక్కించుకోలేకపోయిన క్రికెట్ అభిమానులకు శుభవార్త. వన్డే వరల్డ్‌కప్ టికెట్ల అమ్మకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అన్ని జట్లు, మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల కోసం టికెట్లను గురువారం నుంచి విక్రయిస్తున్నట్టు ఐసీసీ వెల్లడించింది.

Category

🥇
Sports

Recommended