Skip to playerSkip to main contentSkip to footer
  • 3/15/2019
Politicians, if they do, have their own injustice in the publicly meetings, and they will be targeted. Rajendar, the current health minister, has done the same. In his recent assembly election he said.
#EtelaRajendar
#TRS
#TDP
#TRScandidateslist
#assemblyelections2019
#telangana


ఏదో ఒక సంద‌ర్బాంల్లో కొంద‌రు నేత‌లు త‌మ ఆవేద‌నంతా వెళ్ల‌బోసుకుంటారు. మ‌రి కొంద‌రు నేత‌లు బోరుమ‌ని ఏడ్చేస్తారు. త‌మ బాద‌నంతా క‌న్నీళ్ల రూపంలో క‌క్కేస్తారు. ఇక రాజ‌కీయ నాయ‌కుల‌లైతే ప‌బ్లిక్ గా బ‌హ‌రంగ స‌భ‌ల్లో త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని, అందుకు కారుకులైన వారిని టార్గెల్ చేస్తుంటారు. తాజాగా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఇదే ప‌ని చేసారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని అన్నారు.

Category

🗞
News

Recommended