Indian team's complete Future Tour Programmes till July 2019.India and Australia will face off in a three-match ODI series which begins on Saturday, January 12 at the Sydney Cricket Ground. #IndiavsaustraliaODIseries #teamindiaschedulein2019 #BCCI #T20Is #ODIs #teamindianewzealandtour #teamindiaaustralilatour #ipl2019 #2019worldcup
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని ఇండియన్ టీమ్‌కు ఇప్పట్లో గ్యాప్ దొరికేలా లేదు. రాబోయె ఏడు నెలల్లో విరామం లేకుండా విరాట్ సేన సిరీస్‌లు ఆడనుంది. 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసిసిఐ ) గ్యాప్ లేకుండా టీమిండియా షెడ్యూల్ ఫిక్స్ చేసింది.