4 years ago

Saina Nehwal and Kashyap Wedding Reception : Celebrities And Sports Stars Attended

Oneindia Telugu
Oneindia Telugu
Saina and Parupalli became each other’s forever in a private wedding ceremony on December 14, 2018. And Saina Nehwal And Parupalli Kashyap Twin In Blue At Their Reception.
#SainaNehwal
#Kashyap
#SportsStars
#Celebrities
#SainaKashyapReception

బ్యాడ్మింటన్‌ ప్రేమ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం హైటెక్‌ సిటీలో ఏర్పాటు చేసిన వీరి వివాహ రిసెప్షన్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ తారలతో పాటు, క్రీడా రంగ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన నాగార్జున, అమల నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు. కాగా, నిరాడంబరంగా సాగిన సైనా, కశ్యప్‌ల వివాహ వేడుకకు ఇరువైపుల నుంచి అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. కాగా రిజిస్టర్‌ మ్యారేజ్‌ అనంతరం ‘నా జీవితంలో ఇదే గొప్ప మ్యాచ్‌’ అంటూ సైనా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Browse more videos

Browse more videos