Telangana Elections 2018 : గోషామహాల్ BLF అభ్యర్థిని చంద్రముఖి కేసు, పబ్లిసిటీ కోసం డ్రామా | Oneindia

  • 6 years ago
The police were progressing in the disappearance case of Transgender Chandramukhi from the Goshamahal in Hyderabad. Chandramukhi found at Indiranagar in the Banjara Hills area on Wednesday midnight.
#TelanganaElections2018
#TransgenderChandramukhi
#Goshamahal
#mahakutami
#trs
#blfcandidate

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం వేడేక్కుతోంది. హైదరాబాద్ గోషామహల్ నుంచి బరిలో నిలిచిన ట్రాన్స్‌జెండర్‌ చంద్రముఖి అదృశ్యం కేసు చర్చానీయాంశంగా మారింది. అయితే ఈకేసులో పురోగతి సాధించారు పోలీసులు. బుధవారం అర్ధరాత్రి బంజరాహిల్స్ ఏరియాలోని ఇందిరానగర్ లో చంద్రముఖి ఆచూకీ కనుగొన్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారనేది చంద్రముఖి వాదన. విజయవాడకు తీసుకెళ్లి అక్కడినుంచి చెన్నైకి తరలించి వదిలేశారని చెబుతున్నారు. అక్కడినుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే ఈకేసులో వెంకట్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఇంతకు ఆయన ఎవరు, ఈకేసుతో సంబంధముందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Category

🗞
News

Recommended