Is It OK To Eat A Banana Every Day? అర‌టి పండు రెగ్యుల‌ర్‌గా తింటే బ‌రువు త‌గ్గుతారా?

  • 6 years ago
The USDA recommends that adults eat about two cups of fruit a day, or about two bananas. If you eat dozens of bananas every day, there may be a risk of excessively high vitamin and mineral levels. You would have to eat thousands of bananas to reach that level of vitamin B6.
#lifestyle
#healthtips
#doctors
#banana
#apple
#Heart
#Liver
#Health
#Nutritionist

ప్రతిరోజు అరటిపండును తీసుకోవడం ద్వారా కాలేయాన్ని శుభ్రం చేసేందుకు సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో ఉండే కెరొటినాయిడ్స్ లివర్‌ను కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంద‌ని పేర్కొంటున్నారు. దీనిలో క్యాన్సర్ కారకాలపై పోరాడే శక్తి అధికంగా ఉంటుందని, దృష్టి లోపాలను అరికట్టడంలో అరటిపండు చాలా ఉపయోగపడుతుంద‌న్నారు.