రాహుల్ గాంధీ మోదీకి హగ్,షేక్ హ్యాండ్
  • 6 years ago
The day of reckoning for the BJP led NDA government is here as it faces its first no-confidence motion in Parliament. Comfortably perched where the numbers are concerned, the BJP would use the motion as an opportunity to showcase its government.
#RahulGandhi
#parliament
#Modi

నన్ను పప్పూ అన్నా నాకు కోపం రాదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. నేను మీ (బీజేపీ) దృష్టిలో పప్పేనని అన్నారు. నాపై మీకు ద్వేషం ఉన్నా.. మీపై నాకు ప్రేమే ఉందని వ్యాఖ్యానించారు. రాహుల వ్యాఖ్యలపై మోడీ నవ్వుతుండగా, పైకి మాత్రమే మోడీ నవ్వుతున్నారని, ఆయన లోపల మాత్రం ఆందోళనగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Recommended