6 years ago

Kidambi Srikanth Recommended For Padma Shri | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Indian badminton's new superstar Kidambi Srikanth, whose stature has grown immensely following a phenomenal 2017, was on Wednesday nominated for the prestigious Padma Shri award by former sports minister Vijay Goel.
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ కు అరుదైన గౌరవం దక్కనుంది. కిదాంబి శ్రీకాంత్‌ పేరుని పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేశారు, మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయెల్. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి బుధవారం ఆయన లేఖ రాశారు. ఇటీవల డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో విజేతగా నిలిచిన శ్రీకాంత్ ఒక ఏడాదిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ఆయన ప్రతిపాదన చేశారు.

Browse more videos

Browse more videos