UC Web Browser May Face Ban In India For Sending Data To China
  • 7 years ago
UC Web, the browser owned by Chinese internet giant Alibaba, has come under the scrutiny of the government as part of investigations against Chinese companies over alleged data theft. If found guilty of stealing data of Indian users, the company (UC Web) may be banned in the country , a top official in the ministry of electronics and IT said. “Complaints have been received against UC Browser that it sends mobile data of Indian users to servers in China. The matter is being looked into,” the official said, requesting anonymity.

భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది. ఈ తరుణంలో యూసీ బ్రౌజర్ వినియోగదారుల డేటాను సేకరిస్తోందనే సమాచారంపై కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. డేటా దొంగతనానికి పాల్పడుతున్నారంటూ చైనా కంపెనీలపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
Recommended