Skip to playerSkip to main contentSkip to footer
  • 6/20/2017
Captain Kohli commented on the expectations of India as the defending champions in the champions trophy, if they take into consideration the pressure. The country was proud of the performance and said everyone was working hard to put the team in the final. He is not ashamed to accept that his performance is not the best in the final.

ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ ఇండియా తలపడి టీం ఇండియా ఘోరం ఓటమి పాలైన నేపధ్యం లో కోహ్లి నాయకత్వం పై విమర్శలు వచ్చిన నేపధ్యం లో కోహ్లి స్పందించాడు...చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఇండియాపై ఉన్న అంచనాలు, ఒత్తిడిని లెక్కలోకి తీసుకుంటే, ఫైనల్ వరకూ వెళ్లడమే తమ ఘనతని కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

Category

🥇
Sports

Recommended