The fierce war between Israel and Iran continues. The Israeli army is targeting nuclear facilities and air bases in Iran. On the other hand, the Iranian army is repelling Israeli attacks. Due to this, the war between the two countries has become intense. Israel-Iran War. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సైన్యం తిప్పికొడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఉదృతంగా మారింది. #operationrisinglion #israeliranwar