Skip to playerSkip to main contentSkip to footer
  • 5/21/2025
Gold Loan - బంగారం రుణాలపై తీసుకునే వారికి భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే బంగారు రుణాలపై నిబంధనలు కఠినతరం చేసేందుకు ఈ చర్య తీసుకుంది. బంగారు ఆభరణాలు, నాణేల తనఖాపై ఇచ్చే రుణాలకు ఈ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. రుణ విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, రుణ గ్రహీతలకు రక్షణ కల్పించకపోవడం, రుణదాతల రిస్క్ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరించేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది.

Gold Loan - RBI's new gold loan rules are shaking the middle class! Gold loans used to be the go-to solution during emergencies — but now, stricter RBI guidelines are making it harder for common people to borrow. In this video, we break down the 9 new proposals by the RBI — from lower LTV to no bullet repayment — and how they are impacting the lower and middle-income families who rely on NBFCs.

#GoldLoan
#RBI
#FinancialNews
#Borrowing
#NBFC
#BankingRegulations

Also Read

Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. ఒక్క రోజులో ఇంత మార్పా..? :: https://telugu.oneindia.com/news/business/big-shock-for-gold-buyers-gold-prices-see-drastic-hike-today-437057.html?ref=DMDesc

భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్, విజయవాడలలో ధరలిలా! :: https://telugu.oneindia.com/news/telangana/gold-rates-have-fallen-drastically-these-are-the-gold-prices-in-hyderabad-and-vijayawada-today-436965.html?ref=DMDesc

బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? నేడు విజయవాడ, హైదరాబాద్ లలో ధరలిలా! :: https://telugu.oneindia.com/news/telangana/gold-prices-remain-stable-these-are-the-prices-in-vijayawada-and-hyderabad-today-436719.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00ಬಂಗಾರಂಪೈ ರುಣಾಲ ತಿಸ್ಕುನೆ ವಾರಗಿ ಬಾರಿ ಒರಡ ಕಲಪಿಂಚೆಯಂದಿಕು ನಿರ್ಣಯಂದ್ಯಂತ್ಯಂದೇ.
00:30ச Lanka sinner
01:00रोणग्रहेतलकु रक्षणकल पेच्च वोच्चानी, रोणदाथला रिस्कुलनु समर्दवांतंगा नेर्वहिंचे कलामानी RBI बाविस्त हुँदे
01:05RBI विडुदुल चेसिना मुसाइधा मार्ग दर्सकाललोनी मुख्याम सालु इप्पुड देल्सकुन्दाू
01:10तनका पेच्चना बंगाराननी ब्यांकलु आर्धीक समस्तलु तम सोंत ब्रांचिल्लोने बद्रंगा उँँचाली
01:16सुरुक्षतमयना बद्रतकला गदलु कलेगी उँटाली
01:19वका ब्रांच नंची मरगु ब्रांच कु बंगारानी तरल्लैंचडम साज्जमेनत मेरको निवारिंचाली
01:24वैलम वेडो ब्रांच मूस वेड़ंवांटी प्रित्त्ययक संदर्बाललों मात्रमे तरल्लींचेंदु कु अनमती उँँँटुंदी
01:30बैंकुलु एन्बी एफसीलु तम्म बंगारु निल्वाय वेवस्तलुनों यपड़ कपड़ु आडिर्ट चेस्कोवाली
01:35सेब्बंद की सिक्षना यववाली
01:37तनकापेट्टिनना बंगारा स्वच्चतनों आकस्मात्गा तनिकी चेयाली
01:40आकस्मेक դनिक्कிलकुरिण्ची लोनलु तीसकोन वार की मुंधुगाने समाचारանम यववाली
01:45रोणन्च तीसकोने समयमलो बैंकुलू Around ThievesHope वार की इरूल्सनी णिकच्च்ச mundaneगा तिरैय जेयाली
01:51ருணக்றாகுத்தலு ருணக்று செல்லும் பbigப்போற்றிற ப ard dau Walterبة dram lung
01:59ஐ ஘ Пол знатьப்ப 보여� Euros 식தை பில literacy
02:06capepay uni
02:11பாடைத்தே தானிக்கி வாரே பாஜ்சுத்த வகின்சாலி
02:35மரம் மத்திலு கர்ச்சிலுக்குட பாஞ்கிலே பரின்சாலி
02:38பாஜ்சுத்திலுக்குட பாஜ்சாலி
03:08பிரத்தி 64 கோசாரி இ விஷயான்னி தம்போடுக்கி நிவேதின்சாலி

Recommended