YS Jagan - Our Time Will Come, YSRCP Will Rise Again: YS Jagan Vows Return Amid Political Vendetta
YS Jagan - వైయస్ఆర్ సీపీ కార్యకర్తల్ని, నాయకులకి అన్యాయం చేసిన వారు రిటైర్డ్ అయిపోయినా.. చివరికి దేశం విడిచిపెట్టి పోయినా లాక్కుని వచ్చి చట్టం ముందు నిలబెడతా. ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో.. అలా చూపిస్తా.. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదు - -వైయస్ జగన్ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు