Skip to playerSkip to main contentSkip to footer
  • 5/19/2025
Rain Alert To Telangana State : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయాజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వర్షాలతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశమున్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లుగా వివరించారు. జూన్‌ తొలివారంలోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:30Thank you very much.
01:00Thank you very much.
01:30Thank you very much.
02:00Thank you very much.
02:30Thank you very much.

Recommended