Nilever Company Ready To Invest In Telangana : రాష్ట్రంలో పామాయిల్ యూనిట్, బాటిల్క్యాప్ తయారీ కేంద్రం ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ యూనిలివర్ ఒప్పందం చేసుకుంది. ప్రముఖ లాజిస్టిక్ సంస్థ ఎజిలిటీ కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్ కంపెనీ సాంబనోవా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 'తెలంగాణ రైజింగ్' నినాదంతో రాష్ట్రంలో పెట్టుబడుల సానుకూలతలపై దావోస్లో విస్తృత ప్రచారం చేస్తోంది.