SECI CMD Rameshwar Prasad Gupta suspend : సెకీ సీఎండీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. దీంతో జగన్తో బంధం ఏర్పరుచుకున్న ఎవరికైనా జైలు, పదవీగండం తప్పదని మరోసారి నిరూపితమైంది. ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనికి పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు, అధికారులు ఎవరూ అతీతం కాదు.