Skip to playerSkip to main contentSkip to footer
  • 4/29/2025
Hydra Demolitions in Mehdipatnam : హైడ్రా మరోసారి తన బుల్డోజర్లకు పని చెప్పింది. మెహదీపట్నంలో అక్రమంగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న షాపులను తొలగించింది. మెహదీపట్నం ఓల్డ్ ప్రిన్స్ హోటల్ లైన్​లో అక్రమంగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వ్యాపార సముదాయాలను, అక్రమంగా రోడ్డుపై పెట్టిన బోర్డులను, పాన్ షాప్​లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కూల్చివేతల్లో మెహిదీపట్నం సర్కిల్ ఏసీపీ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఎలాంటి గొడవ జరగకుండా స్థానిక హుమాయం నగర్ సీఐ మల్లేష్, మాసబ్ ట్యాంక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గౌడ్ పర్యవేక్షించారు.

Category

🗞
News
Transcript
00:00What

Recommended