పాపోన్ ముద్దు వివాదం: మౌనం వీడిన మైనర్ బాలిక!!

  • 6 years ago
ముంబై: తనను సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ ముద్దు పెట్టుకున్న సంఘటనపై మైనర్ బాలిక స్పందించింది. ఈ ముద్దు సంఘటనతో పాపోన్ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. మైనర్ బాలికను పాపోన్ ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సంఘటనలో పాపోన్‌కు బాలిక తండ్రి మద్దతుగా నిలిచారు. అతడ్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని, తన కూతురికి ఆయన తండ్రివంటివాడని పాపోన్ తండ్రి అన్నారు ఈ వివాదంపై మైనర్ బాలిక మౌనం వహించింది. ఎట్టకేలకు ఆ ఘటనపై నోరు విప్పింది.

Recommended